మెదినా క్లినిక్స్‌లో దోపిడీ: ఆరుగురు సౌదీల అరెస్ట్
- August 26, 2020
సౌదీ: ఆరుగురు సౌదీ వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. మెదినా క్లినిక్స్‌లో మందుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు మెదినా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తాని తెలిపారు. మెదినాలోని మూడు క్లినిక్స్ నుంచి నిందితులు మెడికల్ డ్రగ్స్ దొంగతనం చేసినట్లు తేల్చారు పోలీసులు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







