చిక్కుకుపోయిన వలస కార్మికుల వివరాలు సిద్ధం
- August 26, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కువైట్ వెలుప చిక్కుకుపోయిన మెడికల్, టెక్నికల్, నర్సింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ (వలసదారులు) వివరాల్ని సిద్ధం చేస్తోంది. ఈ లిస్ట్‌లో, కరోనా కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారి విరవాల్ని పేర్కొంటున్నారు. ఈ లిస్ట్‌ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి పంపించనున్నారు. వారు కువైట్‌కి వచ్చేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నారు. 600 మందికి పైగా డాక్టర్లు ఇలా విదేశాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







