ఒమన్ లోని ఓ ఇంట్లో చెలరేగిన మంటలు
- August 26, 2020
ఒమన్ లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడ్డాయి. సలాలా విలాయత్ పరిధిలోని సహ్లానోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే..ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకోగానే పౌర రక్షణ, ఆంబులెన్స్ విభాగానికి చెందిన సహాయక బృందాలు హుటాహుటన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లోని వాళ్లను సహాయక బృందాలు సురక్షితంగా కాపడగలిగాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







