జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ప్రత్య్హేక తపాలా బిళ్ళ విడుదల
- February 08, 2016
జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ప్రత్య్హేక తపాలా బిళ్ళను ఖతర్ తపాల శాఖ విడుదల చేయనుంది. క్యూ 5 ఆర్ విభాగంలో ముద్రించబడి రేపు విడుదల కానుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండవ మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం సమకూరతుందని ప్రజలలో అవగాహన కల్గించేందుకు ప్రత్య్హేక తపాలా బిళ్ళ విడుదల చేయడం విశేషం. అన్ని వయస్సుల వారికి సరిపడా ఆటలు జాతీయ క్రీడా దినోత్సవంలో పొందుపరిచారు. ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ క్రీడా కార్యక్రమాన్ని గుర్తిస్తూ, ఈ వేడుకలో పాల్గొనాలని ఖతర్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసేంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







