ప్రీ పెయిడ్ కార్డుల అక్రమ అమ్మకం: భారతీయ వ్యక్తి అరెస్ట్
- August 27, 2020
సౌదీ: భారత రెసిడెంట్ ఒకరు, అక్రమంగా ప్రీ పెయిడ్ మొబైల్ ఫోన్ కార్డుల్ని అక్రమంగా విక్రయిస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలకు చెందిన కార్డుల్ని నిందితుడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మెదినా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, 1 మిలియన్ రియాల్స్ విలువైన 47,500 కార్డుల్ని అలాగే, 77,766 రియాల్స్ నగదునీ నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని రిఫర్ చేసినట్లు తెలిపారు పోలీసులు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







