75,000 మంది రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- August 27, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అథారిటీస్, రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. మొత్తం 75,000 మందికి పైగా ఉల్లంఘనులు వున్నట్లు గుర్తించారు. వీరంతా అమ్నెస్టీని వినియోగించుకోలేదని అధికారులు తెలిపారు. వీరందర్నీ అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించినట్లు వివరించారు అధికారులు. కాగా, 26,000 మంది అమ్నెస్టీని వినియోగించుకున్నారు. ఏప్రిల్లో ఈ అమ్నెస్టీని ప్రకటించిన విషయం విదితమే. అరెస్ట్ చేసిన నిందితుల్ని డిపోర్టేషన్ చేస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







