అక్రమ నియామకాలపై చట్టపరమైన చర్యలు
- August 28, 2020
మనామా:అక్రమంగా రిక్రూట్ అయిన 53 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీతో కలిసి 29 సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. లైసెన్సులు లేకుండా డొమెస్టిక్ వర్కర్స్‌ని సప్లయ్ చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







