ప్రమాదకర రీతిలో ‘వాడి’ని దాటిన వ్యక్తి అరెస్ట్
- August 29, 2020
మస్కట్:ఆసియా వలసదారుడు ప్రమాదకర రీతిలో ‘వాడి’ని దాటినందుకుగాను పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నార్త్ అల్ షర్కియా పోలీస్ కమాండ్, విలాయత్ ఆఫ్ అల్ ముదైబిలో ఓ వలసదారుడ్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు తనతోపాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చేలా వ్యవహరించినట్లు పోలీసులు వివరించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు రాయల్ ఒమన్ పోలీస్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







