దోహా:హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
- August 29, 2020
దోహా:కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఖతార్ ప్రభుత్వం విధించిన హోం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని ఖతార్ ఆరోగ్య శాఖ ఆదేశాలను ఆరుగురు వ్యక్తులు భేఖాతరు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం సూచించిన మేరకు పౌరులు, ప్రవాసీయులు ప్రతి ఒక్కరు నిబంధనలు అనుసరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది వారి ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ ఆరోగ్య భద్రతకు కూడా చాలా ముఖ్యమని హితువు పలికారు. ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఆర్టికల్ 253 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు