ఖతార్లో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు
- August 29, 2020
దోహా:ఖతార్లో శుక్రవారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది కరోనా నుంచి కోలుకున్నారని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పేర్కొంది. కాగా, ఖతార్లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,983కి చేరుకుంది. ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 115,017గా వుంది. ఖతార్లో విజయవంతంగా కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. కరోనా సోకినవారిని గుర్తించడం, మెరుగైన వైద్య చికిత్స అందించడం,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఖతార్లో కరోనా వ్యాప్తిని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







