బహ్రెయిన్:అకెర్ పశ్చిమ తీరంలో గుర్తు తెలియని శవం..
- August 30, 2020
మనామా:అకెర్ పశ్చిమ తీరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. నిర్మాణ వ్యర్ధాల మధ్య శవాన్ని గుర్తించారు. మృతదేహం లభించిన సంగతి తెలియటంతో చుట్టుపక్కల జనం అక్కడికి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే..లభించిన మృతదేహం ఎవరిది అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. చనిపోయిన వ్యక్తి ఆడా, మగ అనే విషయాన్ని కూడా పోలీసులు ప్రకటించలేదు. దర్యాప్తు ప్రారంభించినప్పటికీ..వివరాలను బహిర్గతం చేయలేదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







