చైనా:రెస్టారెంట్ భవనం కూలి 29 మంది మృతి
- August 30, 2020
బీజింగ్:చైనా వంటి దేశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆశ్చర్యమే. అక్కడ ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 29 మంది మరణించారన్న వార్త వచ్చింది. లిన్ఫెన్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 59 మందిని బయటకు తీశారు. వీరిలో 29 మంది మరణించారని, 21 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.భవనం కూలిపోవడానికి కారణాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







