తల్లిదండ్రులకు సెలవులు ప్రకటించిన ప్రెసిడెంట్
- August 30, 2020
యూఏఈ: అప్పుడే పుట్టిన తమ బిడ్డను చూసుకునేందుకు ఐదు రోజుల పెయిడ్ లీవ్ ను పొందవచ్చని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవులు పురుష, మహిళా ప్రైవేటు రంగ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. శిశువు పుట్టినప్పటి నుండి అతను / ఆమె ఆరు నెలల వయస్సు వరకు సెలవు పొందవచ్చు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







