జాయింట్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ తొలగింపు

- September 01, 2020 , by Maagulf
జాయింట్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ తొలగింపు

సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌, రాయల్‌ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ద్వారా జాయింట్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ని తొలగించారు. జాయింట్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ని సర్వీసు నుంచి తొలగించడం అలాగే అల్‌ సైఫ్‌ డిప్యూటీ గవర్నర్‌ని ఆయన విధుల నుంచి రిలీవ్‌ చేయడం, అలాగే పలువురు అధికారుల్ని రిలీవ్‌ చేయడం.. వంటివి ఈ డిక్రీ ద్వారా చేపట్టారు. విచారణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com