అమేజాన్ ప్రైమ్‌లో వరుసగా భారీ సినిమాలు రిలీజ్ కి రెడీ
- September 01, 2020
ఈ నెల 5న అమేజాన్ ప్రైమ్‌లో `వి` సినిమా విడుదల కాబోతోంది. మరో నెల రోజుల తర్వాత సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` సినిమా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మరో రెండు మూడు వారాలకు `నిశ్శబ్దం` ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. మరోవైపు కీర్తి సురేష్ `మిస్ ఇండియా` కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
థియేటర్ల కోసం చాలా కాలం వెయిట్ చేసిన `నిశ్శబ్దం` సినిమా ఓటీటీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత అనుష్క నటించిన సినిమా కావడంతో ఈ సినిమాకు దక్షిణాదివ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దీంతో ఓటీటీ నుంచి చిత్రబృందానికి మంచి ఆఫరే వచ్చినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?