డ్రగ్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- September 01, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, 29 కిలోగ్రాముల హాషిష్ అలాగే 10.2 కిలోగ్రాముల మెథాంపెటమైన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మగ్లింగ్‌కి సంబంధించిన సమాచారం అందడంతో డైరెక్టరేట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి నిందితుల్ని అరెస్ట్ చేసి, డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి నిందితుల్ని అప్పగించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







