కో-ఆపరేటివ్ సొసైటీస్ సందర్శనకు అపాయింట్మెంట్ అక్కర్లేదు
- September 02, 2020
కువైట్ సిటీ: యూనియన్ ఆఫ్ కన్స్యుమర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఛైర్మన్ ఫహాద్ అల్ కాస్తి, ఆన్లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కో-ఆపరేటివ్స్‌లో షాపింగ్‌కి సంబంధించి ఇప్పటిదాకా అమల్లో వున్న అపాయింట్మెంట్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గవర్నరేట్స్కీ ఇది వర్తిస్తుంది. మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్ అండ్ సోషల్ ఎఫైర్స్‌కి ఈ సందర్భంగా అల్ కాస్తి కృతజ్ఞతలు తెలిపారు. పార్షియల్ కర్ఫ్యూ ఎత్తివేత నేపథ్యంలో ఆన్లైన్ అపాయింట్మెంట్ అవసరం లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కో-ఆపరేటివ్స్ తప్పనిసరిగా మాస్క్‌లను అందించాలనీ, తమ పరిసరాల్ని ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..