ఏ.పిలో మద్యం ప్రియులకు ఉపశమనం
- September 02, 2020
అమరావతి:ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏ.పి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా..ఏ.పి పోలీసులు, SEB అధికారులు అరెస్ట్ చేస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చని తీర్పు చెప్పింది.ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కల్గినట్లయ్యింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







