47వ గవర్నర్ల సమావేశం ప్రారంభo...
- February 09, 2016
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే 47వ గవర్నర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటూ అన్ని రాష్ట్రాల గవర్నర్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్ మెంట్, యువతకు ఉపాధి కల్పన, డ్రాపౌట్లకు వృత్తి విద్యలో నైపుణ్యం పెంపొందించేందుకు అనుసరించాల్సిన విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







