హవాలా ప్రొవైడర్స్‌కి సంబంధించి మాండేటరీ రిజిస్ట్రేషన్ ఫ్రేమ్ వర్క్
- September 03, 2020
దుబాయ్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, మాండేటరీ రిజిస్ట్రేషన్ ఫ్రేమ్ వర్క్‌ని హవాలా ప్రొవైడర్స్ లేదా ఇన్ఫార్మల్ మనీట్రాన్స్‌ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ కోసం రూపొందించడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ సిస్టమ్, రిజిస్ట్రర్డ్ హవాలా ప్రొవైడర్స్ రెగ్యులేషన్‌కి అనుగుణంగా రూపొందించారు. యూఏఈ ఫైన్షాయల్ సిస్టమ్ ని సేఫ్‌గార్డ్ చేసేలా దీన్ని రూపొందించడం జరిగిందని సిబియుఎఈ పేర్కొంది. హవాలాదార్స్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ రిజిస్ట్రేషన్స్కి లోబడి వుండాలి. ఆంటీ మనీ లాండరింగ్, కౌంటరింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రిజం రెగ్యులేషన్స్‌కి లోబడి ఇవి పనిచేయాల్సి వుంటుంది. హవాలా ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ సిస్టవ్‌ు అత్యంత పాదర్శకంగా వుంటుంది. నిబంధనల్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలుంటాయి. భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్షలూ ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనులు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







