దుబాయ్ ‘టి3’లో స్మార్ట్ గేట్స్ పాస్‌పోర్ట్ స్కాన్
- September 03, 2020
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులు స్మార్ట్ గేట్స్ వినియోగించుకోవడానికి మళ్ళీ వీలు కల్పిస్తున్నారు. టెర్మినల్ 3లో ఈ స్మార్ట్ గేట్స్‌ని రీ-యాక్టివేట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ వెల్లడించింది. పాస్‌పోర్టుల్ని మాత్రమే స్కానింగ్ చేయడానికి వీలుగా డిపార్టింగ్ ప్యాసింజర్స్ ఈ స్మార్ట్ గేట్‌ని వినియోగించాల్సి వుంటుంది. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ - దుబాయ్ - మేజర్ జనరల్ మొహమ్మద్ మర్రి మాట్లాడుతూ, ట్రావెల్ ప్రొసిడ్యూర్స్ సులభతరం చేసేందుకు ఈ స్మార్ట్ గేట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ స్మార్ట్ గేట్స్ అవసరం ఎంతైనా వుందని అన్నారు. దుబాయ్ విమానాశ్రయంలో కోవిడ్ మెజర్స్ పాటిస్తున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..