ప్రీతీ జింతా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది..
- February 09, 2016
సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ గుడ్ఇనో ప్రీతీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 12న వీరిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదివరకు ఈ పెళ్లి కబుర్లపై స్పందిస్తూ ప్రీతి అవన్నీ పుకార్లేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు 12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు లాస్ఏంజెల్స్లో వీరి వివాహ వేడుకలు ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ప్రీతీ ఇప్పటికీ మీడియాకి దూరంగానే ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







