ఫేక్ అలాగే ఎక్స్పైరీ దాటిన ఫుడ్ విక్రయిస్తున్న ఇల్లీగల్ మార్కెట్స్పై ఉక్కుపాదం
- September 03, 2020
షార్జా: 350కి పైగా ఇల్లీగల్ మార్కెట్స్పై అధికారులు ఉక్కుపాదం మోపారు. వీటిల్లో గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా 173 టన్నుల ఫుడ్ అలాగే ఫేక్ కాస్మొటిక్స్ వంటివాటిని స్వాధీనం చేసుకుని, ద్వంసం చేశారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ తాబిత్ అల్ తరైఫి మాట్లాడుతూ, సివిక్ బాడీ మొత్తంగా 40 బృందాల్ని రంగంలోకి దించి, తనిఖీల్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. సమ్మర్ వెకేషన్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకుని వెండర్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారాయన. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారే ఇలాంటి కార్యకలాపాలకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. 993 నెంబర్‌కి ఈ తరహా అక్రమాల పట్ల సామాన్యులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









