మూసివేత సమయంలో అద్దెలు చెల్లించవద్దన్న మినిస్ట్రీ
- September 03, 2020
మస్కట్: కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్‌కి సంబంధించి మూసివేత సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని మినిస్ట్రీ సూచించింది. కరోనా వైరస్ నేపత్యంలో లాక్డౌన్ విధించిన దరిమిలా, ఆ సమయంలో అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది మినిస్ట్రీ చేసిన సూచన. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సైది మాట్లాడుతూ, కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్‌కి సంబంధించిన యజమానులు, సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు తమ కార్యకలాపాల్ని నిలిపేసిన దరిమిలా, అద్దె చెల్లించకుండా వారు పూర్తి హక్కుని కలిగి వున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







