దోహా:హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు వ్యక్తుల అరెస్ట్
- September 04, 2020
దోహా:కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు క్వారంటైన్ నిబంధనలను ఖతార్ ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది. హోం క్వారంటైన్ నిబంధనలు పాటించని మరో నలుగురిపై ఖతార్ ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చట్టారిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఎవరైనా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే వారు ఖచ్చితంగా గడువు ముగిసే వరకు స్వీయ నిర్బంధంలోనే ఉండాలని అధికారులు సూచించారు. లేదంటే వారిపై చట్టారిత్యా చర్యలు తప్పవని, అరెస్ట్ తో పాటు జరిమానా కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









