ఆఫీసులకు 70 శాతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావొచ్చు
- September 04, 2020
మస్కట్: ప్రస్తుతం 30 శాతం మంది ఉద్యోగులు గవర్నమెంట్ కార్యాలయకు వస్తుండగా, దాన్ని మరింత పెంచారు. ఇకపై 70 శాతం మంది ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా సర్క్యులర్ జారీ చేశారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్‌కి అందే ప్రభుత్వ సర్వీసుల్లో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఈ చర్యలు చేపడుతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. కాగా, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ తప్పక కరోనా ప్రికాషన్స్ పాటించాల్సి వుంటుంది. 50 శాతం ఉద్యోగులు హాజరైన కొన్ని కార్యాలయాల్లో సరైన ప్రికాషన్స్ పాటించకపోవడంతో, కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారిన సందర్భాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







