బహ్రెయిన్:కార్మికుల నివాస ప్రాంతాల్లో సేఫ్టి డ్రైవ్ చేపట్టిన సివిల్ డిఫెన్స్
- September 04, 2020
మనామా:కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం..ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేసింది. ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ కార్మికుల శిబిరాల్లో సెఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించింది. అన్ని గవర్నరేట్లలోని కార్మిక నివాస ప్రాంతాల్లో డైరెక్టరేట్ సబ్బంది పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. ముఖ్యంగా కార్మికులు అందరూ ఒకే గదిని షేర్ చేసుకుంటారు కనుక..కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందస్తు జాగ్రత్తల పట్ల వారికి అవగాహన కల్పించనున్నారు. కార్మిక శిబిరాల్లో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన ప్రవాసీయులకు అర్ధమయ్యేలా పలు భాషల్లో ఈ సెఫ్టీ డ్రైవ్ ను నిర్వహించనున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి.బహ్రెయిన్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







