యూఏఈకి బహ్రెయిన్ ఎయిర్ స్పేస్ ఓపెన్
- September 04, 2020
యూఏఈకి వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం బహ్రెయిన్ ఎయిర్ స్పేస్‌ని అనుమతించాలంటూ యూఏఈ పెట్టుకున్న అభ్యర్థనని బహ్రెయిన్ సానుకూలంగా పరిశీలించి, అనుమతించింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ - సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్, యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి వచ్చిన అభ్యర్థనను సమ్మతించినట్లు పేర్కొంది. సౌదీ అరేబియా కూడా ఇదే తరహా ప్రకటన ఇటీవల చేసింది. యూఏఈ - ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత సానుకూల వాతావరణానికి కారణమవుతున్నాయి. కాగా, యూఎస్ - ఇజ్రాయెలీ డెలిగేషన్ టెల్ అవివ్ నుంచి అబుదాబీకి వచ్చి, వెళ్ళడం జరిగింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







