ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు
- September 05, 2020
దోహా:ఖతార్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటిదాకా కరోనా నుంచి రికవర్ అయినవారి సంఖ్య 116,780కి చేరుకుంది. కాగా, గడచిన 24 గంటల్లో మొత్తం 4,725 కరోనా టెస్టులు చేశారు. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 654,973గా వుంది. మొత్తం 2,882 యాక్టివ్ కేసులు దేశంలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







