కొత్తగా 256 కరోనా పాజిటివ్ కేసులు
- September 07, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒమన్‌లో కొత్తగా 250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో ఒమన్‌లో మొత్తం కేసుల సంఖ్య 87,8328కి చేరుకుంది. ఇందులో 82,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 734 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించింది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







