దుబాయ్‌ ఎక్స్‌పో 2021పై కీలక సమావేశం

- September 07, 2020 , by Maagulf
దుబాయ్‌ ఎక్స్‌పో 2021పై కీలక సమావేశం

దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మర్రి, దుబాయ్‌ ఎక్స్‌పో 2021 నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయా ఈవెంట్స్‌కి సంబంధించి సేఫ్టీ మరియు సెక్యూరిటీపై చర్చించారు. దుబాయ్‌ ఎమిరేట్‌ రెప్యుటేషన్‌ని మరింత పెంచేలా సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్స్‌ వుండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్‌ 2021 అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com