దుబాయ్ ఎక్స్పో 2021పై కీలక సమావేశం
- September 07, 2020
దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, దుబాయ్ ఎక్స్పో 2021 నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయా ఈవెంట్స్‌కి సంబంధించి సేఫ్టీ మరియు సెక్యూరిటీపై చర్చించారు. దుబాయ్ ఎమిరేట్ రెప్యుటేషన్‌ని మరింత పెంచేలా సెక్యూరిటీ, సేఫ్టీ మెజర్స్ వుండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్ 2021 అక్టోబర్‌కి వాయిదా పడిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







