జాతీయ దినోత్సవం సందర్భంగా సెలవు రోజులను ప్రకటించిన సౌదీ

- September 07, 2020 , by Maagulf
జాతీయ దినోత్సవం సందర్భంగా సెలవు రోజులను ప్రకటించిన సౌదీ

రియాద్:సౌదీ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు రోజులను ఖరారు చేశారు. ఈ మేరకు మానవ వనరుల మంత్రిత్వశాఖ సెలవు రోజులను ప్రకటించింది. ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులకు ఈ నెల 23, 24 తేదీలను సెలవు రోజులుగా ప్రకటించింది. అదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగులకు సెప్టెంబర్ 23(బుధవారం)న సెలవు రోజుగా నిర్ధారించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com