వాల్వ్‌తో కూడిన మాస్క్‌ల దిగుమతిపై బ్యాన్‌

- September 08, 2020 , by Maagulf
వాల్వ్‌తో కూడిన మాస్క్‌ల దిగుమతిపై బ్యాన్‌

కువైట్ సిటీ:కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, వాల్వ్‌తో కూడిన మెడికల్‌ మాస్క్‌ల దిగుమతిపై బ్యాన్‌ విధించింది.  ఇన్‌ఫెక్షన్‌ అండ్‌ స్టెరిలైజేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మాస్క్‌లు తగిన ప్రమాణాలతో లేవని తెలుస్తోంది. వాల్వ్‌ కలిగిన వన్‌ వే ఫిల్టర్‌ మాస్క్‌లతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యపడని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మాస్క్‌లు కోవిడ్‌ 19 నుంచి కొంతమేర రక్షణ కల్పించే మాట వాస్తవమే అయినా, వ్యాప్తిని అరికట్టలేవని తేల్చారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com