విలాయత్ ముట్రాలో కూలిన ఇల్లు, ఒకరి మృతి
- September 12, 2020
మస్కట్:విలాయత్ ఆఫ్ ముట్రాలో ఓ ఇల్లు కూలి ఓ వలసదారుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. పిఎసిడిఎ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డ వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయిన వ్యక్తిని గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







