ఏ.పి లో కొత్తగా 9,901 కరోనా పాజిటివ్ కేసులు
- September 12, 2020
ఏ.పి:ఏ.పి లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 75,456సాంపిల్స్ ని పరీక్షించగా 9,901 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కడప లో తొమ్మిది మంది, చిత్తూరు లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, నెల్లూరు లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కృష్ట లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ముగ్గురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,292 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,54,692 పాజిటివ్ కేసు లకు గాను 4,54,113 మంది డిశ్చార్జ్ కాగా.. 4,846 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 95,733 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







