ఇండియా-బహ్రెయిన్ మధ్య ఎయిర్‌ బబుల్‌ అగ్రిమెంట్‌

- September 12, 2020 , by Maagulf
ఇండియా-బహ్రెయిన్ మధ్య ఎయిర్‌ బబుల్‌ అగ్రిమెంట్‌

ఇండియా-బహ్రెయిన్‌, ఎయిర్‌ బబుల్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాయి. ఎయిర్‌ ఇండియా అలాగే గల్ఫ్ ఎయిర్‌, ప్రతిరోజూ ఓ కమర్షియల్‌ విమానాన్ని నడిపేలా ఈ ఒప్పందం కుదిరింది. ఎయిర్‌ బబుల్‌ అగ్రిమెంట్‌ ద్వారా రెండు దేశాలకు చెందిన ఎయిర్‌లైన్స్‌, అంతర్జాతీయ విమానాశ్రయాల్ని ఆయా నిబంధనల మేరకు నడుస్తాయి. ఈ ఒప్పందంతో చిక్కుకుపోయిన వలసదారులకు ఊరట కలుగుతుంది. మరీ ముఖ్యంగా వీసా గడువు ముగిసినవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com