ఆల్కహాల్ విక్రయం: వలసదారుడి అరెస్ట్
- September 14, 2020
మస్కట్:అల్ దఖ్లియా గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఓ ఆసియా వలసదారుడ్ని అక్రమంగా ఆల్కహాల్ విక్రయిస్తున్నందుకుగాను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడి నుంచి పోలీసులు 123 బాటిళ్ళ ఆల్కహాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







