వాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్, కో-ఆపరేషన్‌పై ఒమన్ - ఇండియా చర్చలు
- September 15, 2020
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ మొహమ్మద్ అల్ సీదీ, ఒమన్‌లో భారత రాయబారి అయిన మను మహావర్‌కి సాదరంగా ఆమ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఒమన్ - భారత్ మిత్రదేశాలనీ, కరోనా నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా సంపూర్ణ సహాయ సహకారాలు చోటు చేసుకున్నాయని ఇరువురూ పేర్కొన్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ తయారీ, ప్రొక్యూర్‌మెంట్, సహకారం వంటి విషయాలపై ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. క్లినికల్ ట్రయల్స్ విషయంలో సుల్తానేట్ చాలా ప్రత్యేకత కలిగిన, సమర్థవంతమైన, సేఫ్ ప్లేస్ అని హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!