ఆరెంజ్‌ వెలుగుల్లో సుల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మాస్క్‌

- September 18, 2020 , by Maagulf
ఆరెంజ్‌ వెలుగుల్లో సుల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మాస్క్‌

మస్కట్‌: మూడవ జాతీయ మరియు ప్రపంచ పేషెంట్స్‌ సేఫ్టీ డే నేపథ్యంలో సుల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మాస్క్‌ ఆరెంజ్‌ వెలుగుల్ని సంతరించుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, మూడవ జాతీయ మరియు ప్రపంచ పేషెంట్స్‌ సేఫ్టీ డే 2020ని పురస్కరించుకుని సుల్తానేట్‌లోని సుల్తాన్‌ కబూస్‌ గ్రాండ్‌ మాస్క్‌ ఆరెంజ్‌ వెలుగుల్ని సంతరించుకున్నట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com