బహ్రెయిన్‌లో కోవిడ్ ర్యాండం టెస్టింగ్ లొకేషన్స్
- September 21, 2020
మనామా:సెప్టెంబర్ 20న మినిస్ట్రీ టాఫ్ హెల్త్, ర్యాండం ఎగ్జామినేషన్ని కరోనా నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. నువైద్రాత్ కల్చరల్ మరియు స్పోర్ట్స్ క్లబ్ అలాగే సిట్రా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌లలో వీటిని నిర్వహఙంచారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రతిరోజూ పలు ప్రాంతాల్లో ర్యాండంగా పరీక్షలు నిర్వహఙంచడం జరుగుతోంది. ప్రతి ప్రాంతంలోనూ సుమారుగా 300 నుంచి 400 వరకు టెస్టుల్ని చేస్తున్నారు. మొత్తంగా 2000 నుంచి 2300 డెయిలీ ర్యాండం ఎగ్జామినేషన్స్ని నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







