తెలంగాణలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు
- September 21, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 13 వందల 2 కేసులు... 9 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య లక్షా 72 వేల 608కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో వెయ్యి 42 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 29 వేల 636 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు లక్షా 41 వేల 930 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఒక్క GHMC పరిధిలో కొత్తగా 266 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 102, రంగారెడ్డిలో 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







