144,000 కాస్మొటిక్ ప్రోడక్ట్స్ సీజ్
- September 21, 2020
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఓ వేర్ హౌస్‌ని జెడ్డాలో సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 144,000 ప్యాకేజీల కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌ని సీజ్ చేశారు. అవసరమైన ఎలాంటి లైసెన్స్ పొందకుండానే ఈ వేర్ హౌస్‌లో కాస్మొటిక్స్‌ని స్టోర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వేర్ హౌస్ ఓనర్‌కి ఈ విషయమై సమన్లు పంపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







