యాంఫిటమిన్ పిల్స్ సీజ్: ఇద్దరి అరెస్ట్
- September 21, 2020
సౌదీ: సౌదీ యాంటీ నార్కోటిక్స్ అథారిటీ, ఇద్దరు పౌరుల్ని, ఆంఫిటమిన్ పిల్స్‌తో డీలింగ్ చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అధికార ప్రతినిది¸ కెప్టెన్ మొహమ్మద్ అల్ నాజ్ది వెల్లడించిన వివరాల ప్రకారం, 17,500 యాంఫిటమిన్ పిల్స్‌ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులకు రిమాండ్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్‌లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా







