హ్యుమనాయిడ్ ఎయిర్‌పోర్టులో రోబో సేవలు
- February 11, 2016
హ్యుమనాయిడ్ రోబోలతో విమాన ప్రయాణికులకు సేవలందించాలని జపాన్ భావిస్తోంది. ఇందుకోసం రూపొందించిన 'నాఓ' అనే రోబోను టోక్యోలోని హానిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రోబో పొడవు 60 సెం.మీ. జపనీస్, ఇంగ్లిష్, చైనీస్ భాషలు మాట్లాడుతుంది. విమానాశ్రయంలోని సదుపాయాలన్నింటి గురించి చెబుతుంది.వాతావరణ పరిస్థితులు, గమ్యస్థానాల వివరాలు, విమానాల రాకపోకల సమయాలను తెలుపుతుంది. అంతేకాదు ప్రయాణికులు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని కచ్చితంగా, వేగంగా జవాబిస్తుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు నాఓను మరోసారి పరీక్షిస్తారు. ఆశించిన ఫలితాలు వస్తే నాఓను విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







