ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలతో ప్రాంతీయ సమతుల్యతకు మేలు
- September 23, 2020
మనామా:బహ్రెయినీ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలు, ప్రాంతీయ సమతౌల్యం కోసమని అన్నారు. బహ్రెయిన్ రాయెల్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో చర్చలు జరిగాయి. ప్రిన్స్ సల్మాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సహా పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. గత వారం బహ్రెయిన్ అలాగే యూఏఈ, ఇజ్రాయెల్‌తో యూఎస్ మధ్యవర్తిత్వం నడుమ ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు