సినీ హీరో విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్
- September 24, 2020
చెన్నై:కరోనా మహమ్మారి అన్ని వర్గాల పైనా విరుచుకుపడుతుంది. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా నటుడు, డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్ కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు నిర్థారించారు. దీంతో ఆయన మియోట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ఆసుపత్రి గురువారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో తెలిపింది. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిస్థాయిలో కోలుకుంటాడని.. త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్







