మానవ అస్తికలు చూసి ఆందోళనకు గురైన వ్యక్తి
- September 24, 2020
రియాద్:సౌదీ వ్యక్తి ఒకరు, పిక్నిక్ కోసం వెళ్ళి మానవ ఆస్తికలు చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. సౌదీ గవర్నరేట్ ఆఫ్ అల్ కునఫుదాహ్ నివాసి అయిన అల్ హుస్సేన్ అల్ హజామి మాట్లాడుతూ, తాను తొలుత ఆ అస్తికల్ని జంతువులకు చెందినవిగా భావించాననీ, అయితే ఆ తర్వాత అవి మానవ అస్తికలని తెలిసి ఆందోళన చెందానని అన్నారు. ఈ ప్రాంతంలో కార్లు విచ్చలవిడిగా తిరుగుతుండడం వల్ల మానవ అస్తికలు చెల్లాచెదురవుతున్యాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, ఆ ప్రాంతంలో తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అల్ కున్ఫెదాహ్ అథారిటీస్, ఆ ప్రాంతానికి అధికారుల బృందాన్ని పంపించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







