కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ ని అభినందించారు
- February 11, 2016
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కలిశారు. ఇవాళ మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వాళ్లు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నూతనంగా పదవులు చేపట్టిన ఇరువురిని అభినందించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







