బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది..
- February 11, 2016
పెళ్లిళ్ల సీజన్, ప్రపంచ మార్కెట్ల ప్రభావం కారణంగా బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. 19నెలల గరిష్ఠానికి నేడు పసిడి ధర చేరింది. గురువారం బంగారం ధర రూ.215 పెరగడంతో.. పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.28,800కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,214.64 డాలర్లుగా ఉంది. మరోపక్క వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.130 తగ్గి కేజీ వెండి ధర రూ.37,100కి చేరింది. నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో దీని ధరపై ప్రభావం చూపిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







